Maidhanam Movie Pooja program was held in Hyderabad.Jai Shankar and Thanesh Aggarwal are acting as lead roles in this film.the film's director Jai Shankar said that this is a different action suspense comedy thriller.
#maidhanammovie
#maidhanammovieopening
#hyderabad
#jaishankar
#thaneshaggarwal
#bihar
#dhasara
#vizag
#kerala
శ్రీ సాయి సిరి సంపద మూవీస్ పతాకంపై జై శంకర్,తనీష్ అగర్వాల్ జంటగా తెరకెక్కనున్న “మైదానం” చిత్రం నేడు పూజ కార్యక్రమాలతో హైదరాబాద్ లో ప్రారంభమైయింది.ఈ సందర్భంగా చిత్ర దర్శకులు జై శంకర్ మాట్లాడుతూ ఇదొక డిఫరెంట్ యాక్షన్ సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ అన్నారు. చిన్న పిల్లల మీద బీహార్ లో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాం.ఈ నెల 7 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.ఈ చిత్రంలో సీనియర్ నటీనటులతో పాటు కొత్తవారు నటించనున్నారు.ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నం.హైదరాబాద్,వైజాగ్,రాజమoడ్రి,కేరళ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాం అన్నారు.